SreeMukhi (Source: Instragram)
ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతో మంది దృష్టిని ఆకట్టుకుంటోంది.
SreeMukhi (Source: Instragram)
ముఖ్యంగా పలు షోలకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ... ఈమధ్య ఊహించని క్రేజ్ దక్కించుకుంటుందని చెప్పవచ్చు.
SreeMukhi (Source: Instragram)
ముఖ్యంగా పలు చానల్స్ లో ప్రసారమవుతున్న షోలకు హోస్టుగా వ్యవహరించడమే కాకుండా కొత్త కొత్త షోలకి కూడా ఈమెనే హోస్ట్ గా.. నిర్వహకులు ఎంపిక చేసుకోవడం చూస్తే ఈమె క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
SreeMukhi (Source: Instragram)
ప్రస్తుతం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష మినీ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న ఈమె.. అందులో భాగంగానే చిత్రవిచిత్రమైన వస్త్రధారణతో అందరిని ఆకట్టుకుంటుంది.
SreeMukhi (Source: Instragram)
అందులో భాగంగానే బ్లాక్ అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. తాజాగా అమ్మాయిలు కాదు అబ్బాయిలు సైతం కుళ్ళుకునేలా అంత స్టైలిష్ గా రెడీ అయింది అని చెప్పవచ్చు.
SreeMukhi (Source: Instragram)
ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.