Mouni Roy (Source: Instragram)
ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు కాస్త సమయం దొరికితే చాలు అటు సోషల్ మీడియాలో వాలిపోతూ ఉంటారు.
Mouni Roy (Source: Instragram)
అంతేకాదు అకేషన్ ఏదైనా సరే భాషతో సంబంధం లేకుండా అన్ని ఫెస్టివల్స్ ను సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Mouni Roy (Source: Instragram)
ఈ క్రమంలోనే మలయాళ ఫెస్టివల్ ఓనమ్ ను చాలామంది హీరోయిన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకుంటున్నారు.
Mouni Roy (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా మౌని రాయ్ కూడా ఓనమ్ స్పెషల్ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి, ఒకవైపు సాంప్రదాయంగా కనిపిస్తూనే మరొకవైపు హాట్ ప్రదర్శన ఇచ్చింది.
Mouni Roy (Source: Instragram)
తాజాగా ఇంటి గార్డెన్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి అభిమానులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Mouni Roy (Source: Instragram)
మొత్తానికి అయితే నడుము, బ్యాక్ అందాలను చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది మౌని రాయ్.