E-Paper
Advertisement

అమెరికాలో జగిత్యాల యువకుడు అనుమానాస్పద మృతి..!

అమెరికాలో జగిత్యాల యువకుడు అనుమానాస్పద మృతి..!
Advertisement

Jagtial Student: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మన తెలంగాణ కుర్రాడు ఇలా అకాల మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రిషి రెడ్డి (22) ఒహాయో రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లి, ఇటీవలే బీటెక్ పూర్తి చేసుకున్న ఆ యువకుడు ఇంతలోనే విగతజీవిగా మారడాన్ని స్థానికులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే రిషి రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. గమనించిన అతడి స్నేహితులు వెంటనే స్వగ్రామంలోని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఈ చేదు కబురు అందించారు. ఒక్కగానొక్క కొడుకు దూరమయ్యాడని తెలిసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రిషి రెడ్డి మరణానికి గల అసలు కారణాలను అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

Also Read: గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Tags

Related News

గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

నో స్ట్రెస్… ఓన్లీ ఫ్రెష్! సైబరాబాద్‌లో ప్రారంభం కానున్న వర్క్ ఫ్రమ్ పార్కులు

ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సైబరాబాద్‌లో నీళ్ల వేస్ట్ చేస్తే భవనాల నిర్మాణాలు బంద్! సీఎంసీ కమిషనర్ వార్నింగ్

రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు

ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!

తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చేసిన కీలక నేతలు!

Big Stories

Advertisement
×