
Raai Lakshmi (Source:Instragram)
రాయ్ లక్ష్మీ.. ప్రముఖ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది.

Raai Lakshmi (Source:Instragram)
ఎక్కువగా తమిళ్ ప్రధాన చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అక్కడే వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.

Raai Lakshmi (Source:Instragram)
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే..మరొకవైపు గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ.. అటు ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది.

Raai Lakshmi (Source:Instragram)
ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో కొన్ని ఫోటోలతో దర్శనం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

Raai Lakshmi (Source:Instragram)
పొట్టి గౌన్ ధరించి బాబీ డాల్ ను తలపిస్తూ లక్ష్మీరాయ్ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Raai Lakshmi (Source:Instragram)
ప్రస్తుతం ఈమె పంచుకున్న ఫోటోలపై అభిమానులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఆమెపై తమ ప్రేమను వలకబోస్తున్నారు.