Raashii Khanna ( Source/ Instagram )
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి ఖన్నా..ఆ మూవీతో తర్వాత టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ వచ్చాయి..
Raashii Khanna ( Source/ Instagram )
తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి..
Raashii Khanna ( Source/ Instagram )
సిద్ధు జొన్నలగడ్డసరసన తెలుసు కదా మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది.
Raashii Khanna ( Source/ Instagram )
ఒక వైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.
Raashii Khanna ( Source/ Instagram )
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది..
Raashii Khanna ( Source/ Instagram )
తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్వేదిక గా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. చేతిలో పూలు పట్టుకొని స్టైలిష్ గా గ్లాసెస్ పెట్టి ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.