
Raashii Khanna ( Source/ Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం ఒక్క మూవీతో లక్కీ హీరోయిన్ అయిన వారిలో రాశి ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించింది..

Raashii Khanna ( Source/ Instagram )
ఊహలు గుసగుసలులాడే మూవీతో యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈమె వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. అంతేకాదు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

Raashii Khanna ( Source/ Instagram )
చివరగా హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' మూవీలో నటించింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది..

Raashii Khanna ( Source/ Instagram )
ఒక వైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ లుక్ స్టిల్స్ అదుర్స్..

Raashii Khanna ( Source/ Instagram )
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.. ఈ మధ్య బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది..

Raashii Khanna ( Source/ Instagram )
తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. గోల్డ్ అండ్ వైట్ కలర్ చీరలో మెరిసింది. ట్రెడిషనల్ లుక్ లో అందంగా కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు ఒక లుక్కేసుకోండి..