E-Paper
Advertisement

Raksha Gowda: గ్లామర్ షోతో రెచ్చిపోయిన ‘గుప్పెడంత మనసు’ బ్యూటీ.. హాలీడేలో అందాల ఆరబోత

Advertisement

Raksha Gowda Latest Photos: కొందరు సీరియల్ నటులకు.. సినీ సెలబ్రిటీలకంటే ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. ఎందుకంటే వారి సీరియల్స్ వల్ల వారు ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఒక్క సీరియల్‌‌తోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది రక్ష గౌడ.

Raksha Gowda
Raksha Gowda

ఇప్పటికే తెలుగు బుల్లితెరపై ఎంతోమంది కన్నడ నటీనటులు ఫేమ్‌తో దూసుకుపోతున్నారు. ఆ లిస్ట్‌లో రక్ష గౌడ పేరు కూడా కచ్చితంగా ఉంటుంది.

Raksha Gowda
Raksha Gowda
Advertisement

తెలుగులో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో వసుధార అనే పాత్రలో నటించి ఎనలేని ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది.

Raksha Gowda
Raksha Gowda

ఆన్ స్క్రీన్‌లో వసుధార అంటే ఎప్పుడూ చుడీదార్ వేసుకొని ట్రెడీషినల్‌గా కనిపించేది. కానీ ఆఫ్ స్క్రీన్ రక్ష గౌడ అలా కాదు. చాలా డిఫరెంట్.

Raksha Gowda
Raksha Gowda
Advertisement

రక్ష గౌడ అసలు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుందో తెలియాలంటే తన సోషల్ మీడియా చూడాల్సిందే.

Raksha Gowda
Raksha Gowda

ప్రస్తుతం సీరియల్స్ నుండి బ్రేక్ తీసుకొని ట్రిప్స్‌కు వెళ్తూ బిజీగా గడిపేస్తోంది రక్ష గౌడ. అక్కడి నుండి పలు ఫోటోలు కూడా షేర్ చేసింది.

Raksha Gowda
Raksha Gowda

హాలీడేలో గ్లామర్ షో డోస్ పెంచేసి షార్ట్ డ్రెస్సులతో ఫోటోలను షేర్ చేయడం మొదలుపెట్టింది రక్ష.

Raksha Gowda
Raksha Gowda

ఆ ఫోటోలు చూసిన ప్రేక్షకులు.. షార్ట్ డ్రెస్‌లో అయినా రక్ష చాలా అందంగా, క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Raksha Gowda
Raksha Gowda

ప్రస్తుతం మలేషియాలోని టూరిస్ట్ ప్రాంతాలు అన్నీ చుట్టేస్తూ ఫుల్ ఎంజాయ్‌మెంట్‌లో మునిగి తేలుతోంది రక్ష గౌడ.

Raksha Gowda
Raksha Gowda

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×