Rakul Preet Singh (Source: Instragram)
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తెలుగులో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె.. అక్కడ పలు అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది.
Rakul Preet Singh (Source: Instragram)
అక్కడే బాలీవుడ్ నటుడు , నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసిన ఈమె.. అతనితో కలిసి నిర్మాణంలో భాగం పంచుకుంటున్నట్లు సమాచారం.
Rakul Preet Singh (Source: Instragram)
ఇకపోతే నిత్యం జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తూ యోగాతో శరీరాన్ని మరింత ఫిట్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.
Rakul Preet Singh (Source: Instragram)
తన ఫిట్నెస్ కి తగ్గట్టుగానే దుస్తుల్ని కూడా ధరిస్తూ అభిమానులను అలాగే చూసి చూపరులను కూడా ఆకట్టుకుంటుంది.
Rakul Preet Singh (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా స్టైలిష్ ఫోజులిస్తూ ఫోటోలు షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్, ఇందులో మరింత ట్రెండీగా కనిపిస్తోందని చెప్పవచ్చు.