Rakul Preet Singh Images (Source: Instagram)
Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగింది.

Rakul Preet Singh Images (Source: Instagram)
మొన్నటి వరకు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం తెలుగు తెరకు దూరమైంది.

Rakul Preet Singh Images (Source: Instagram)
పెళ్లి తర్వాత సినిమాలు చాలా తగ్గించింది. ప్రస్తుతం ఆడపదడప చిత్రాలు చేస్తూ.. వ్యాపారం చూసుకుంటుంది. ఆరంభం పేరుతో ఆమె ఫుడ్ బిజినెస్ పెట్టిన సంగతి తెలిసిందే.

Rakul Preet Singh Images (Source: Instagram)
చివరిగా ఇండియన్ 2లో కనిపించిన రకుల్.. హిందీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే నిన్న క్రిస్మస్ సందర్భంగా భర్త, స్నేహితులతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుంది.

Rakul Preet Singh Images (Source: Instagram)
తాజాగా ఈ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో రెడ్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం రకుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.