
Ramya Moksha ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఈమధ్య చాలా మంది క్రేజ్ ని సంపాదించుకుంటూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. అంతేకాదు ఒక్క కారణం స్టార్స్ ని చేస్తుంది అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలా ఎంతోమంది ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్నారు..

Ramya Moksha ( Source / Instagram )
ఈమధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పేరు చిట్టి పీకేల్స్ రమ్య మోక్ష.. కాంచర్ల అలేఖ్య అనే యువతి నిర్వహిస్తున్న పికిల్స్ వ్యాపారం గురించి అందరికీ తెలిసిందే.. ఇన్ స్టా వేదికగా అక్క, చెల్లెళ్లు కలిసి ప్రారంభించిన ఈ పికిల్స్ వ్యాపారం బాగా సక్సెస్ అయి అందరికీ రీచ్ అయింది.

Ramya Moksha ( Source / Instagram )
ఆ మధ్య ఓ కస్టమర్స్ తో దురుసుగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడం తెలిసిందే. దాంతో వ్యాపారం కుదేలు అవ్వడం.. ఇక ఎట్టకేలకు సద్దుమణిగింది.. అయితే ఈ మధ్య ఈమె పచ్చళ్లతో పాటుగా పరువాల విందు కూడా చేస్తూ వస్తుంది..

Ramya Moksha ( Source / Instagram )
ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకాస్త యాక్టివ్ గా ఉంటూ తన జిమ్ వీడియోలను, లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Ramya Pasupuleti ( Source / Instagram )
ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకాస్త యాక్టివ్ గా ఉంటూ తన జిమ్ వీడియోలను, లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Ramya Moksha ( Source / Instagram )
బ్లూ కలర్ లెహంగాలో పచ్చళ్ల పాప పరువాల విందు చేస్తుంది.. నడుము అందాలతో పిచ్చెక్కిచ్చేస్తుంది.. ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూసేసి కామెంట్ చేసేయండి..