Ramya Pasupuleti ( Source / Instagram )
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ రమ్య పసుపులేటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. షార్ట్ఫిలింస్, చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన అశించినంత గుర్తింపునకు నోచుకోలేక పోయింది..
Ramya Pasupuleti ( Source / Instagram )
గతేడాది వచ్చిన మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాతో తన బబ్లీ లుక్స్, గ్లామర్‌తో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ఇప్పటివరకు చెప్పుకోతగ్గ ఏ పెద్ద సినిమాల్లో కనిపించలేదు..
Ramya Pasupuleti ( Source / Instagram )
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో చెల్లి పాత్రకు సెలక్ట్ అయి అందరినీ అశ్చర్య పరిచింది.
Ramya Pasupuleti ( Source / Instagram )
సోషల్ మీడియాలో యమా యాక్లివ్‌గా ఉండే రమ్యకు ఫాలోవర్స్ సంఖ్య గట్టిగానే ఉంది. అందుకు తగ్గట్టుగా నిత్యం తన వెకేషన్ ఫొటోలు షేర్ చేస్తూ వస్తుంది.
Ramya Pasupuleti ( Source / Instagram )
తాజాగా మరోసారి వెకేషన్‌కు వెళ్లిన ఈ అచ్చ తెలుగు అందం రమ్య పసుపులేటి అక్కడ వివిధ భంగిమల్లో ఫొటోలు దిగుతూ నెట్టింట రచ్చ లేపుతోంది..
Ramya Pasupuleti ( Source / Instagram )
బీచ్ లో బికినీలో హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొట్టేలా రెచ్చగొడుతుంది. నెట్టింట కుర్రకారును ఆగమాగం చేస్తున్నాయి..