Today Movies in TV : ఈ నెలలో థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం. కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్న జనాలు మాత్రం టీవీలలో వచ్చే సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా టీవీ ఛానెల్స్ నిర్వాహకులు కూడా తమ టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడం కోసం కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రతి రోజు ఏదొక ఛానెల్ లో కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ఏ ఛానెల్ లో ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 5 గంటలకు -పెళ్లి
ఉదయం 9 గంటలకు- ముఠామేస్త్రీ
మధ్యాహ్నం 2.30 గంటలకు -నిన్నే ప్రేమిస్తా
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం4.30 గంటలకు- గంగమంగ
ఉదయం 7 గంటలకు- సంబరం
ఉదయం 10 గంటలకు -తప్పు చేసి పప్పు కూడు
మధ్యాహ్నం 1 గంటకు- శంభో శివ శంభో
సాయంత్రం 4 గంటలకు -మహానుభావుడు
రాత్రి 7 గంటలకు -భాషా
రాత్రి 10 గంటలకు- వరల్డ్ ఫేమస్ లవర్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -అసుర
ఉదయం 9 గంటలకు- షిరిడి సాయి
మధ్యాహ్నం 12 గంటలకు -మగధీర
మధ్యాహ్నం 3 గంటలకు -నేనే రాజు నేనే మంత్రి
సాయంత్రం 6 గంటలకు -ధమాకా
రాత్రి 9 గంటలకు -ప్రసన్నవదనం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ధర్మరాజు
ఉదయం 10 గంటలకు- సతీ సుమతి
మధ్యాహ్నం 1 గంటకు -మాతో పెట్టుకోకు
సాయంత్రం 4 గంటలకు -నువ్వే కావాలి
రాత్రి 7 గంటలకు -కృష్ణ ప్రేమ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 6 గంటలకు- కురుప్
ఉదయం 9 గంటలకు -చింతకాయల రవి
మధ్యాహ్నం 12 గంటలకు- శివాజీ
మధ్యాహ్నం 3 గంటలకు -తులసి
సాయంత్రం 6 గంటలకు- మున్నా
రాత్రి 9 గంటలకు -రామయ్య వస్తావయ్యా
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -ధృవ నక్షత్రం
ఉదయం 8 గంటలకు- కిచ్చా
ఉదయం 11 గంటలకు- తీన్‌మార్
మధ్యాహ్నం 2 గంటలకు -తుగ్లక్ దర్బార్
సాయంత్రం 5 గంటలకు -ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 7.30 గంటలకు -ఇంకొక్కడు
రాత్రి 11.30 గంటలకు- కిచ్చా
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -ప్రేమలో పావని కల్యాణ్
రాత్రి 9 గంటలకు -20వ శతాబ్ధం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు -కలిసుందాం రా
సాయంత్రం4 గంటలకు- టాక్సీవాలా
టీవీలల్లోకొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి.