BigTV English
Advertisement

Rashi Khanna: అందమైన కుందనాల బొమ్మలా రాశిఖన్నా

Rashi Khanna: హీరోయిన్ రాశి ఖన్నా గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది పదేళ్లు దాటేసింది. అయినా ఇప్పుడొస్తున్న హీరోయిన్లతో పోటీ పడుతోంది.

Rashi Khanna (credit/instagram)
Rashi Khanna (credit/instagram)

ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మద్రాస్ కేఫ్ ద్వారా అడుగుపెట్టిన ఢిల్లీ బ్యూటీ.. ఇక వెనుదిరిగి చూడలేదు.

Rashi Khanna (credit/instagram)
Rashi Khanna (credit/instagram)

2014 నుంచి నాలుగేళ్ల పాటు టాలీవుడ్‌లో ఈమెకి స్వర్ణయగం. కాస్త బొద్దుగా అందంగా కనిపించడంతో ఆఫర్ల మీద ఆఫర్లు సొంతం చేసుకుంది.

Rashi Khanna (credit/instagram)
Rashi Khanna (credit/instagram)

మూడు పదుల వయస్సు ధాటినా తానింకా జస్ట్ 20 అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Rashi Khanna (credit/instagram)
Rashi Khanna (credit/instagram)

కేవలం టాలీవుడ్‌కి మాత్రమే పరిమితం కాలేదు.. వీలు చిక్కినప్పుడల్లా కోలీవుడ్‌నూ దూసుకుపోతోంది.

Rashi Khanna (credit/instagram)
Rashi Khanna (credit/instagram)

అటు బాలీవుడ్‌లో ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. కాకపోతే సరైన హిట్ అందుకో లేకపోతోంది. అభిమానులకు బోర్ లేకుండా ఫోటోషూట్లు చేస్తోంది.

Rashi Khanna (credit/instagram)
Rashi Khanna (credit/instagram)

వివిధ జ్యువెలరీ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అందుకు సంబంధించిన షూట్స్ చేస్తోంది.

Rashi Khanna (credit/instagram)
Rashi Khanna (credit/instagram)

లేటెస్ట్‌గా శారీ కట్టుకుని బంగారు ఆభరణాలు ధరించింది రాశి ఖన్నా. ఆ డ్రెస్సులో ఆమెని చూసేందుకు రెండుకళ్లు చాలవు. ఒక్కసారి ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

 

Related News

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

×