BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu : బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ సోనియా పెళ్లి ఫిక్స్ .. ఎప్పుడంటే ?

Bigg Boss 8 Telugu : బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ సోనియా పెళ్లి ఫిక్స్ .. ఎప్పుడంటే ?

Bigg Boss 8 Telugu : తెలుగు బుల్లి తెరపై టాప్ రియాలిటీ షో అంటే గుర్తోచ్చేది బిగ్ బాస్ .. ఈ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన వారిలో సోనియా ఆకుల ( Sonia Akula)  ఒకరు. ఈమె పేరు బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది సోనియా . బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడానికి ముందు డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో ఆమె నటించినా పెద్ద గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక మాత్రం సోనియా పేరు నెట్టింట మార్మోగిపోయింది. ఈమె గురించి అందరు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే షో ప్రారంభంలో తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది సోనియా. ఓటింగ్ లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. అయితే పోనూ పోనూ సోనియా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలా మందిని హర్ట్ చేసింది. ఫలితంగా చివరి వరకు హౌస్ లో ఉంటుందనుకున్న సోనియా నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. తక్కువ ఓట్లు పడడంతో ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే ఎలిమినేట్ తర్వాత కూడా సోనియా పేరు బాగా వినిపిస్తోంది. పలు ఇంటర్వ్యూల్లో ఆమె చేస్తోన్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే. . సోనియా ఆకుల త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తన బాయ్ ఫ్రెండ్ యష్ వీరగోని ( Yash Veeragoni) తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ఆమెనే బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకొచ్చిది. తాజాగా పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మరి పెళ్లి ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సోనియా పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అయి బిగ్ బాస్ హౌస్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఏ రేంజులో వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లి విషయం హాట్ టాపిక్ అవుతుంది . హౌస్ ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ గురించి బయటపెట్టింది. అతని పేరు యాష్ అని చెప్పింది. ఆలాగే అతను డైవర్స్ అయిన వ్యక్తి . ఇద్దరం కలిసి పని చేసాము. నేనంటే ఇష్టం నా అభిప్రాయం కోసం వెయిట్ చేస్తున్న అని ప్రేరణ తో చెప్పింది. ఇక అతనికి ఫ్లై హై అనే టూరిజం సంస్థ ఉంది. అలాగే అబ్రాడ్ కి వెళ్లే స్టూడెంట్స్ కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యష్ సోనియాతో ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఇక వీరిద్దరూ రెండేళ్లు డేటింగ్ లో ఉన్నారని చెప్పింది సోనియా .. ఇప్పుడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయాన్ని ప్రకటించింది. యాష్ , సోనియాలు కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.. హైదరాబాద్ లోని ఫంక్షన్ హాల్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.


Related News

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Bigg Boss 9 Telugu Day 59 : దెయ్యాల వేట – రీతూ ఆట… హౌస్ మేట్స్ కన్నింగ్ ప్లాన్ కు డెమోన్ బలి… గౌరవ్ పై నోరు పారేసుకున్న దివ్య

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Big Stories

×