Rashmi Gautam (Source: Instragram)
ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు రాకపోయినా చక్కగా తెలుగు నేర్చుకొని తెలుగు అమ్మాయిలా.. తెలుగు మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
Rashmi Gautam (Source: Instragram)
జబర్దస్త్ యాంకర్ గా మంచి పేరు దక్కించుకున్న రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు గ్లామర్ వొలకబోస్తూ ఆడియన్స్ ను అకట్టుకుంటూ ఉంటుంది.
Rashmi Gautam (Source: Instragram)
ముఖ్యంగా రష్మీ గౌతమ్ ఒక జబర్దస్త్ కార్యక్రమంలోనే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ అలరిస్తోంది.
Rashmi Gautam (Source: Instragram)
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన రష్మీ గౌతమ్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు.
Rashmi Gautam (Source: Instragram)
ఈ షోలో పాల్గోనేందుకు రష్మి గౌతమ్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. మామూలుగా రష్మి గౌతమ్ ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. దీంతో దీనికి తగ్గట్లుగా పారితోషికం కావాలనీ ఆమెడిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది
Rashmi Gautam (Source: Instragram)
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.