Reba Monica John (Image Source: Instagram)
రెబా మోనికా జాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Reba Monica John (Image Source: Instagram)
మలయాళ బ్యూటీగా వెండితెరకు పరిచయమైన రెబా అక్కడ మంచి విజయాలను అందుకొని తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది.
Reba Monica John (Image Source: Instagram)
ఇక మలయాళ, తమిళ్ లో తన సత్తా చాటిన ఈ చిన్నది తెలుగులో సామజవరాగమన అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
Reba Monica John (Image Source: Instagram)
మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రెబా.. తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది.
Reba Monica John (Image Source: Instagram)
హీరోయిన్ గా ఉన్నా కూడా స్టార్స్ చాలామంది ఐటెంసాంగ్స్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ లిస్ట్ లో రెబా కూడా చేరింది.
Reba Monica John (Image Source: Instagram)
మ్యాడ్ స్క్వేర్ సినిమాలో రెబా ఒక ఐటెం సాంగ్ చేసిన విషయం విదితమే. మ్యాడ్ లో ఎంతో హిట్ అయిన నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి బిట్ ను ఈ సినిమాలో ఫుల్ సాంగ్ గా పెట్టేశారు.
Reba Monica John (Image Source: Instagram)
స్వాతి రెడ్డి సాంగ్ తో రెబా మరింత ఫేమస్ అయ్యింది. అమ్మడి పేరు రెబా అని మర్చిపోయేలా ఆ సాంగ్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
Reba Monica John (Image Source: Instagram)
ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రెబా తాజాగా కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. వైట్ కలర్ డ్రెస్ లో ఈ చిన్నది ఎంతో అందంగా నవ్వుతూ కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. ఎంత అందంగా నవ్వుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.