Rithu Chowdary (Source:Instagram)
ఒకప్పుడు సీరియల్స్ చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న రీతూ చౌదరి జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ అందుకుంది.
Rithu Chowdary (Source:Instagram)
జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాల రచ్చ చేస్తోంది.
Rithu Chowdary (Source:Instagram)
ఇటీవలే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇరుక్కున్న ఈమె తనకు ఈ విషయాన్ని తెలియజేసింది విష్ణు ప్రియా అంటూ ఆమెను కూడా అడ్డంగా ఇరికించిన విషయం తెలిసిందే.
Rithu Chowdary (Source:Instagram)
ఇకపోతే ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్న ఈమె.. మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Rithu Chowdary (Source:Instagram)
తాజాగా బ్లాక్ కలర్ చీర ధరించిన ఈమె అందులో అందాలు ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంది.
Rithu Chowdary (Source:Instagram)