Rithu Chowdary(Source: Instragram)
సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది హీరోయిన్స్ భారీ పాపులారిటీ అందుకుంటున్న నేపథ్యంలో.. ఆ జాబితాలోకి రీతూ చౌదరి కూడా వచ్చి చేరింది.
Rithu Chowdary(Source: Instragram)
నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. యువతకు నిద్ర లేకుండా చేసే ఈ ముద్దుగుమ్మ.. జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది.
Rithu Chowdary(Source: Instragram)
జబర్దస్త్ లోకి రాకముందు సీరియల్స్ లో నటించి ఆకట్టుకున్న రీతూ.. గోరింటాకు, ఇంటిగుట్టు, అమ్మ కోసం వంటి సీరియల్స్ లో కనిపించింది.
Rithu Chowdary(Source: Instragram)
ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి కామెడీ షోలలో కొన్ని స్కిట్లు చేసి నవ్వులు పూయించింది.
Rithu Chowdary(Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేసే రీతూ చౌదరి, తాజాగా పద్ధతిగా చీర కట్టి ఆకట్టుకుంది.
Rithu Chowdary(Source: Instragram)
చీర కట్టులో చాలా సాంప్రదాయంగా కనిపించిన రీతూ చౌదరి ని చూసి.. అభిమానులు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.