BigTV English

Ritika Nayak: అందం చూడవయా ఆనందించవయా.. అంటూ రితికా నాయక్

Ritika Nayak: అందం చూడవయా ఆనందించవయా.. అంటూ రితికా నాయక్

Ritika Nayak: రెండేళ్ల కిందట టాలీవుడ్‌కి పరిచయమైంది హీరోయిన్ రితికా నాయక్. ఒక్క సినిమా మాత్రమే చేసింది. మరిన్ని ఆఫర్ల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.


నార్తిండియాకు చెందిన బ్యూటీ బుల్లితెరపై హంగామా చేస్తోంది. ఆ ప్రాంతానికి పరిమితం కావడంతో.. సౌత్ వైపు దృష్టి సారించింది.


తనకున్న టాలెంట్‌తో కాసింత స్పైసీగా దర్శన మిచ్చింది. వెంటనే ఆమెని టాలీవుడ్ పికప్ చేసుకుంది.

రెండేళ్లు కిందట అశోక వనంలో అర్జున కల్యాణంలో సినిమా ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా తొలి మూవీ కూడా ఇదే.

ఫస్ట్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్లామర్ విషయంలో తాను ఏమాత్రం తోసిపోనని అంటోంది. మోడ్రరన్ డ్రెస్సులోనే కాకుండా ట్రెడిషనల్‌గా తన అందమే వేరే అంటోంది.

తెలుగు వారి స్టయిల్‌లో లంగా వోణీతో దర్శనమిచ్చింది. ఈ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ ఫోటోషూటైనా ఆఫర్లు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

 

 

 

 

Related News

Mirnalini Ravi : చీరలో సిగ్గుపడుతూ పోజులిచ్చిన మృణాళిని.. స్టిల్స్ అదిరిపోయాయి…

Janhvi Kapoor: పింక్‌ కలర్‌ చీరలో జాన్వీ హోయలు.. క్యూట్‌ లుక్స్‌ మెస్మరైజ్‌ చేస్తున్న బ్యూటీ

Sravanthi chokkarapu: కృష్ణాష్టమి స్పెషల్.. అదిరిపోయే లుక్కులో ఆకట్టుకున్న స్రవంతి!

Ananya Nagalla: ఉల్లిపొర లాంటి చీరలో అనన్య ఘాటు అందాల షో, ఫిదా అవుతున్న నెటిజన్స్‌

Eesha Rebba: చిలిపి ఫోజులతో కొంటెగా కవ్విస్తున్న ఈషా రెబ్బ.. ఫోటోలు వైరల్!

Mehreen Pirzada : వైట్ డ్రెస్ లో హనీ పాప ఎంత క్యూట్ గా ఉందో..

Big Stories

×