BigTV English

Sai Durgha Tej: విజయవాడలో మెగా హీరో పర్యటన.. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సాయి దుర్గతేజ్

Sai Durgha Tej: విజయవాడలో మెగా హీరో పర్యటన.. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సాయి దుర్గతేజ్

Sai Durgha Tej Photos: మెగా ఫ్యామిలీ ఎప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అందులో సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ కూడా ఒకరు. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు ఈ యంగ్ హీరో.


Sai Durgha Tej
Sai Durgha Tej

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.

Sai Durgha Tej
Sai Durgha Tej

తాజాగా సాయి దుర్గతేజ్.. విజయవాడలో పర్యటించి అక్కడ ఉన్న అమ్మ అనాథాశ్రమానికి తన విరాళం అందజేశారు.


Sai Durgha Tej
Sai Durgha Tej

విజయవాడలో పర్యటన సమయంలో సాయి దుర్గతేజ్ ముందుగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు.

Sai Durgha Tej
Sai Durgha Tej

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్నవారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

Sai Durgha Tej
Sai Durgha Tej

అమ్మ అనాథశ్రమానికి రూ.2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు రూ.3 లక్షల రూపాయల విరాళం అందించారు.

Sai Durgha Tej
Sai Durgha Tej

అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్.. చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు.

Sai Durgha Tej
Sai Durgha Tej

మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి.

Sai Durgha Tej
Sai Durgha Tej

మెగా హీరోల్లో సాయి దుర్గతేజ్ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్‌కు మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ ఆయన మంచి మనసుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

Sai Durgha Tej
Sai Durgha Tej

 

 

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×