BigTV English
Advertisement

Samantha: దీపావళిని ఇష్టమైన ప్రదేశంలో జరుపుకున్న సామ్.. ఇంతకీ ఎక్కడంటే?

Samantha Latest Photos: కొందరు మతానికి సంబంధం లేకుండా అందరు దేవుళ్లను నమ్ముతారు. అన్ని పండగలు జరుపుకుంటారు. అలాంటి వారిలో సమంత ఒకరు. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

సమంత క్రిస్టియన్ అయినా కూడా హిందు మతాన్ని నమ్ముతుంది, దేవుళ్లను పూజిస్తుంది, దేవాలయాలకు వెళ్తుంది. అలాగే దీపావళిని తనకు ఇష్టమైన ప్రదేశంలో జరుపుకోవడానికి వెళ్లింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

దీపావళికి దీపాలే వెలిగిస్తూ.. దేవుడికి పూజ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియోలో షేర్ చేసింది సమంత. ఆ ప్రదేశం ఏంటో కూడా చెప్పుకొచ్చింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

మనకు మనశ్శాంతిని ఇచ్చి, పర్సనల్‌గా మెరుచుపరిచి, ప్రేమ, గౌరవం అందే చోట ఉంటే రోజూ పండగలాగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది సమంత. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడానికి సమంత.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరాకు వెళ్లింది. ఆ ప్రదేశం గురించే తను అలా పోస్ట్ చేసింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

సమంత దీపావళి పోస్ట్‌కు తెగ లైకులు రావడంతో పాటు ఫ్యాన్స్ అంతా తనకు పండగ శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

దీపావళి మాత్రమే కాదు సంక్రాంతి లాంటి పండగలను కూడా సమంత సెలబ్రేట్ చేస్తుంది. ఇలా మతానికి అతీతంగా తన నమ్మకమే ప్రేక్షకులకు తనను దగ్గర చేసింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

మయాసైటీస్ అనే వ్యాధి కారణంగా కొన్నేళ్ల నుండి సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు సామ్. పైగా మధ్యలో తన పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’లో చివరిసారిగా మెప్పించిన సమంత.. ప్రస్తుతం తన తరువాతి సినిమాలపై ఫోకస్ పెట్టింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

త్వరలోనే ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో ఫ్యాన్స్‌ను పలకరించనుంది. ఇందులో హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌లో పాల్గొంది సమంత. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

Related News

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

×