
Samyukta Menon ( Source/ Instagram)
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగు హీరోయిన్ సంయుక్త మీనన్ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందంతో పాటు తన అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటు వస్తుంది.. ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు..

Samyukta Menon ( Source/ Instagram)
ఈ అమ్మడు దాదాపు పదేళ్ల కిందట సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగుతో పాటుగా మరికొన్ని భాషల్లో సినిమాల్లో నటిస్తూ వస్తుంది..

Samyukta Menon ( Source/ Instagram)
సంయుక్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్'తో తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష, డేవిల్ మూవీల్లో నటించి టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం అర డజను సినిమాల్లో నటిస్తుంది.

Samyukta Menon ( Source/ Instagram)
ఈమె ఈ అమ్మడు వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టుకుంటుంది. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు చేస్తుంది.. తెలుగులో ఈ బ్యూటీ నిఖిల్, బాలయ్య వంటి హీరోలతో సినిమాలు చేస్తుంది..

Samyukta Menon ( Source/ Instagram)
నిఖిల్ నటిస్తున్న పౌరాణిక సినిమా 'స్వయంభు', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'హైందవ' సినిమాలలోనూ ఈమె కీలక పాత్రల్లో నటిస్తుంది. పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న మూవీలో నటిస్తుంది.

Samyukta Menon ( Source/ Instagram)
సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో ఎంతగా బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ షేర్ చేసింది.. పింక్ కలర్ లెహంగాలో అదిరిపోయేలా రెడీ అయ్యింది.. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..