
ఈ బ్యూటీ తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది.

సంయుక్త మీనన్ “భీమ్లానాయక్” మూవీతో తెలుగు తెరకు పరిచమైంది.

ఆ తర్వాత బింబిసార మూవీలో అలరించింది. ఇక అప్పటి నుంచి వరుస హిట్ లతో దూసుకుపోతుంది.

ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీలో అలరించింది. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత విరూపాక్ష, డెవిల్ సినిమాల్లో నటించింది. తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయిన సూపర్ హిట్ అందుకుంది.

ఇక ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.

ఓ షాపింగ్ మాల్ లో కాఫీ కప్పుతో పింక్ కలర్ శారీలో ఫొటోలకు పోజులిస్తూ అందరిని ఆకట్టుకుంది.

ఈ ఫొటోలను చూసి మోడ్రన్ డ్రస్సులోనే కాకుండా శారీలుక్ లో సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టేస్తున్నారు.