Samyuktha Menon ( Source / Instagram)
మాలీవుడ్ బ్యూటీ సంయుక్తకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. హిట్ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది.
Samyuktha Menon ( Source / Instagram)
తనకంటూ ప్రత్యేంగా ఓ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను దక్కించుకుంది
Samyuktha Menon ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈమె సంక్రాంతి పండుగ రోజు స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది.
Samyuktha Menon ( Source / Instagram)
పింక్ కలర్ డ్రెస్సులో బ్యూటీ అందాలు మాములుగా లేవు.. లుక్ అదిరిపోయింది.
Samyuktha Menon ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..