
Sapthami Gowda ( source/ Instagram)
సప్తమి గౌడ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాంతార’ మూవీలో నటించింది.

Sapthami Gowda ( source/ Instagram)
మొదటగా కన్నడ సినిమాగా విడుదలైన కాంతార ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదలైన పాన్ ఇండియా హిట్ కొట్టింది.. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో సప్తమి గౌడ లైఫ్ లైన్ లోకి వచ్చేసింది.

Sapthami Gowda ( source/ Instagram)
ఆ తర్వాత ఆమె నటించిన 'వ్యాక్సిన్ వార్' లోనూ సాధారణంగా కనిపించింది.. ఆ పాత్రలో ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలలో బ్యూటీ నటిస్తూ బిజీగా ఉంది.

Sapthami Gowda ( source/ Instagram)
రీసెంట్ గా హీరో నితిన్ నటించిన తమ్ముడు మూవీలో నటించింది. పవన్ కళ్యాణ్ నటించని తమ్ముడు మూవీకి ఇది రీమేక్‌గా వచ్చింది.. అయితే ఈ మూవీ సక్సెస్ అవ్వలేదు. దాంతో ఆమెకు పేరు రాలేదు.

Sapthami Gowda ( source/ Instagram)
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడు హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకరు మతి పోగోడుతూ వస్తుంది.. ఆమె ఫోటోలకి ఫ్యాన్సు ఫీదా అవుతుంటారు.

Sapthami Gowda ( source/ Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో చాక్లేట్ కలర్ లంగా వోణిలో మెరిసింది.. ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. కాంతార బ్యూటీ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.. ఇటు ఓ లుక్ వేసుకోండి..