BigTV English
Advertisement

Priyanka Mohan: ‘సరిపోదా’ ఆ చూపు.. పడిపోదా కుర్రకారు..

Priyanka Mohan: ‘సరిపోదా’ ఆ చూపు.. పడిపోదా కుర్రకారు..

Priyanka Mohan Instagram: అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ ఎలాంటి అవకాశాలు లభించలేదు.


అయితే తమిళ్‌లో చేసిన ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సైతం రాబట్టాయి.


ఈ సినిమాల్లో ప్రియాంక మోహన్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

నేచురల్ స్టార్ నానితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించింది. ఈ మూవీలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.

కానీ ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. అయినా ఆమె క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. ఇక ఇప్పుడు నానితో మరోసారి జతకట్టింది.

నాని – ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా ఆగస్టు 29న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో ఆమె పోలీస్ రోల్‌లో నటిస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో. ఇక ఈ సినిమా తర్వాత ప్రియాంక లైనప్‌లో మరో సినిమా ఉంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘ఓజీ’ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాపై కూడా అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Related News

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Big Stories

×