Seerat Kapoor ( Source / Instagram)
సీరత్ కపూర్ తన సినీ కెరీర్‌ను 2014లో వచ్చిన రన్ రాజా రన్ చిత్రంతో ప్రారంభించింది..
Seerat Kapoor ( Source / Instagram)
సినిమాల పరంగా సక్సెస్ కాలేకపోతుంది. కానీ గ్లామర్ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
Seerat Kapoor ( Source / Instagram)
ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Seerat Kapoor ( Source / Instagram)
తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలతో మతి పోగొడుతుంది..
Seerat Kapoor ( Source / Instagram)
బ్లాక్ అండ్ వైట్ లో రాజకుమారిలాగా అందంగా ఉంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..