BigTV English

Sidshnu: సీరియల్ నటి విష్ణుప్రియ వరలక్ష్మీ వ్రతం స్పెషల్

Sidshnu: సీరియల్ నటి విష్ణుప్రియ వరలక్ష్మీ వ్రతం స్పెషల్

 


Image - Instagram
Image – Instagram

సీరియల్ నటి విష్ణుప్రియ అనే కంటే.. Sidshnu అంటే ప్రేక్షకులకు త్వరగా గుర్తొస్తుంది ఈమె.

Image - Instagram
Image – Instagram

తెలుగులో కుంకుమపువ్వు, జానకి కలగనలేదు, త్రినయని, అభిషేకం వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది.


Image - Instagram
Image – Instagram

ఎన్నో కష్టాలు పడుతూ ఈ స్టేజ్ కు ఎదిగానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. రూ.1500 ఉన్న తన రెమ్యునరేషన్ ఇప్పుడు రూ.15 వేలు అయిందని, ఎంతో కష్టపడ్డానని తెలిపింది.

Image - Instagram
Image – Instagram

సీరియల్ నటుడు సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.

Image - Instagram
Image – Instagram

వీరిద్దరూ కలిసి నటించిన MR&MRS సుధామూర్తి యూట్యూబ్ సిరీస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

Image - Instagram
Image – Instagram

ఇటీవలే విష్ణుప్రియ 116 లక్ష్మీ స్వరూపాలతో వరలక్ష్మీ వ్రతం చేసుకుంది.

Image - Instagram
Image – Instagram

ప్రతి ఒక్కరి కాళ్లకు పసుపు రాసి, బొట్టుపెట్టి అచ్చమైన తెలుగు సంప్రదాయంలో వ్రతాన్ని ఆచరించిన వీడియో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉంది

Image - Instagram
Image – Instagram

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×