
Shivani Nagaram( Source/ Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. తాజాగా పట్టు శారీలో సింపుల్ గా అందంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Shivani Nagaram( Source/ Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ శివాని నగారం.. ఈ మధ్య ఈ పేరు మధ్య బాగా వినిపిస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Shivani Nagaram( Source/ Instagram)
శివాని సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీ సక్సెస్ అవ్వడంతో హీరోయిన్ అయ్యింది.

Shivani Nagaram( Source/ Instagram)
రీసెంట్ గా "లిటిల్ హార్ట్స్" అనే మూవీ నటించి ఫేమస్ అయ్యింది.. సుహాస్ నటిస్తున్న 'హే భగవాన్' అనే సినిమాలో కూడా నటిస్తోంది.

Shivani Nagaram( Source/ Instagram)
ఈ అమ్మడు కేవలం నటిగా మాత్రమే కాకుండా మంచి సింగర్ అని చాలా మందికి తెలియదు. అలాగే కూచిపూడి డాన్సర్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.

Shivani Nagaram( Source/ Instagram)
కుర్ర హీరోయిన్లు ఈ మధ్య బిజీగా ఉంటారన్న సంగతి చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది. తాజాగా మరోసారి మైండ్ బ్లాక్ చేసింది.