Shraddha Das (Source:Instragram)
శ్రద్ధాదాస్.. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా కూడా అందుకుంది.
Shraddha Das (Source:Instragram)
సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 సినిమాలో ఆకట్టుకుంది.
Shraddha Das (Source:Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా అలరించింది శ్రద్ధాదాస్.
Shraddha Das (Source:Instragram)
ఈమధ్య గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Shraddha Das (Source:Instragram)
అందులో భాగంగానే.. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో కంటి చూపుతోనే చంపేస్తూ చూపరులను అలరిస్తోంది.
Shraddha Das (Source:Instragram)
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.