BigTV English

Shraddha Das: పిచ్చెక్కించిన శ్రద్ధా దాస్

Shraddha Das: పిచ్చెక్కించిన శ్రద్ధా దాస్

Shraddha Das: హీరోయిన్ శ్రద్ధా‌దాస్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. సౌత్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.


Shraddha Das (credit/instagram)
Shraddha Das (credit/instagram)

టాలీవుడ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ఆమె, వెనుదిరిగి చూడలేదు.

Shraddha Das (credit/instagram)
Shraddha Das (credit/instagram)

అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు అడుగులేస్తోంది.


Shraddha Das (credit/instagram)
Shraddha Das (credit/instagram)

కేవలం తెలుగుకు మాత్రమే ఫిక్స్ కాకుండా అటు తమిళం, మలయాళం ఇలా ప్రాంతీయ భాషా చిత్రాలను సైతం వదల్లేదు.

Shraddha Das (credit/instagram)
Shraddha Das (credit/instagram)

దశాబ్దమున్నరపాటు గ్లామర్ ఇండస్ట్రీని ఏలేసింది.. కంటిన్యూ అవుతోంది కూడా.

Shraddha Das (credit/instagram)
Shraddha Das (credit/instagram)

దాదాపు మూడున్నర పదుల వయసొచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడొస్తున్న బ్యూటీలకు తాను ఏ మాత్రం తీసిపోనని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Shraddha Das (credit/instagram)
Shraddha Das (credit/instagram)

గడిచిన నాలుగేళ్లు ఏడాదికొకటి చొప్పున సినిమాలు చేసుకుంటూ పోతోంది.

Shraddha Das (credit/instagram)
Shraddha Das (credit/instagram)

లేటెస్ట్‌గా ఈ సుందరి అదిరిపోయే విధంగా రెడ్ డ్రెస్ ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తోంది. ఇప్పుడా ఆ ఫోటోషూట్ పై ఓ లుక్కేద్దాం.

 

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×