BigTV English

IND VS NZ: చివరి టెస్ట్ కోసం 35 మంది బౌలర్లతో టీమిండియా స్కెచ్ !

IND VS NZ:  చివరి టెస్ట్ కోసం 35 మంది బౌలర్లతో టీమిండియా స్కెచ్ !

IND VS NZ: టీమ్ ఇండియా ( Team India ) బౌన్స్‌ బ్యాక్‌ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. న్యూజిలాండ్ తో ( New Zealand) మూడో టెస్ట్ కు టీమ్ ఇండియా రెడీ అవుతోంది. మూడు మ్యాచుల సిరీస్ ను రోహిత్ సేన ఇప్పటికే కోల్పోయింది. అయితే ఆకరి ఆటలో గెలిచి టీమిండియా పరువు నిలబెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిరీస్ లో కివీస్ ఆదిక్యాన్ని 2-1కి తగ్గించడమే టార్గెట్ గా బరిలోకి దిగబోతున్నారు. వాకండేలో వ్యూహాలకు పదను పెంచాలని అనుకుంటున్నారు.


India vs New Zealand 3rd Test pitch report
India vs New Zealand 3rd Test pitch report

Also Read: IPL 2025 Retension: ఇవాళే ఐపీఎల్‌ రిటెన్షన్‌..ఆ ప్లేయర్‌ రూ.30 కోట్లు..ఢిల్లీ నుంచి పంత్ ఔట్ ?

ముంబై పిచ్ విషయంలోనూ నిర్ణయం మార్చుకున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. కొంతకాలంగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న టెస్టుల్లో తొలి రోజు నుంచే స్పిన్నర్లకు పిచ్ లు ఫేవరెట్ గా ఉన్నాయి. తొలి సెషన్ నుంచి స్పిన్నర్లు బంతితో మాయ చేస్తున్నారు. మొన్నటి వరకు పూణే టెస్టులోను స్పిన్ ట్రాక్ పైనే మ్యాచ్ జరిగింది. అయితే ఆ వ్యూహం టీమిండియానే దెబ్బతీసింది. స్పిన్ ను ఎదుర్కోవడంలో భారత ఆటగాళ్లు వెనకబడిపోయారు. కివీస్ ఆటగాళ్ళే పైచేయి సాధించారు.


Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

దీంతో వాంఖడేలో తొలిరోజు బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ను రూపొందించినట్లు కథనాలు వస్తున్నాయి. రెండో రోజు స్పిన్ కే అనుకూలించేటట్టుగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వాంకడేలో భారత్ ( Team India ) , న్యూజిలాండ్ ( New Zealand) చివరగా 2021లో ఢీకొట్టాయి. ఆ మ్యాచ్ లో టీమిండియా తన సత్తాను చాటింది. ఏకంగా 372 పరుగులతో తేడాతో విజయం సాధించింది.

Also Read: Ben Stokes Home: బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం…విలువైన వస్తువులు మాయం !

ఇదిలా ఉండగా…. ముంబై ( Mumbai ) క్రికెట్ జట్టు మైదానంలో టీమ్ ఇండియా ( Team India ) బ్యాటర్లు కఠినంగా శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్ లో 35 మంది నెట్ బౌలర్లను ఉపయోగించారు. ఇందులో ఎక్కువ మంది స్పిన్నర్లు ఉన్నారు. రెండో టెస్టులో స్పిన్ బలంతోనే కివీస్ జట్టు భారత్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

Also Read: Virat Kohli: కోహ్లీకి RCB బంపర్ ఆఫర్..తెరపై కెప్టెన్సీ ?

ఈ నేపథ్యంలో భిన్నమైన బౌలింగ్ శైలి కలిగిన స్పిన్నర్లను టీం ఇండియా మేనేజ్మెంట్ నెట్స్ కు రప్పించారు. బ్యాటర్లు, స్పిన్నర్లను ఎక్కువసేపు ఎదుర్కొని సాధన చేశారు. మూడో టెస్ట్ కు మొదటి రోజు నుంచే స్పిన్ కు అనుకూలించే పిచ్ ను తయారు చేస్తున్నట్లు బీసీసీఐ ( BCCI ) వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కాగా రేపటి నుంచే న్యూజిలాండ్ తో ( New Zealand ) మూడో టెస్ట్ ఆడనుంది టీమ్ ఇండియా.  రేపు ఉదయం 9.30 గంటలకు టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ ( New Zealand ) జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Related News

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

Big Stories

×