Shraddha Kapoor Latest Photos: చాలావరకు బాలీవుడ్ యంగ్ హీరోయిన్లు స్టార్ స్టేటస్ సంపాదించుకోవడం కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంటారు. కానీ వారిలో శ్రద్ధా కపూర్ కాస్త డిఫరెంట్. (Image Source: Shraddha Kapoor/Instagram)
ఒక సినిమాకు మరొక సినిమాకు గ్యాప్ వచ్చినా కూడా తను చేసే పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని అనుకుంటుంది శ్రద్ధా కపూర్. (Image Source: Shraddha Kapoor/Instagram)
అలా శ్రద్ధా కపూర్ చేసిన దాదాపు ప్రతీ సినిమా, ప్రతీ పాత్ర యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అలా తను చాలామందికి క్రష్‌గా మారిపోయింది. (Image Source: Shraddha Kapoor/Instagram)
ఇటీవల రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది శ్రద్ధా కపూర్. దానికి తన డ్రెస్ కూడా కారణమే. (Image Source: Shraddha Kapoor/Instagram)
చమ్కీల డిజైన్‌తో, డిఫరెంట్ కలర్ కాంబినేషన్‌తో రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శ్రద్ధా కపూర్ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. (Image Source: Shraddha Kapoor/Instagram)