BigTV English

Shraddha Srinath: పరువం వానగా అంటూ.. కాశ్మీర్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్

Shraddha Srinath: జెర్సీ మూవీ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్.

Shraddha Srinath (credit/instagram)
Shraddha Srinath (credit/instagram)

కాశ్మీర్‌కి చెందిన ఈ బ్యూటీ, అక్కడి అందాల మాదిరిగానే కనిపిస్తుంది. మలయాళం మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ సుందరి, అక్కడ నిలదొక్కు కోలేకపోయింది.

Shraddha Srinath (credit/instagram)
Shraddha Srinath (credit/instagram)

ఆ తర్వాత కన్నడ, తమిళం, చివరకు తెలుగుకి వచ్చేసింది. జెర్సీ తర్వాత ఆఫర్లు వస్తాయని భావించినప్పటికీ, ఫలితం లేకపోయింది.

Shraddha Srinath (credit/instagram)
Shraddha Srinath (credit/instagram)

ఆ తర్వాత శాండిల్‌వుడ్‌కు వెళ్లింది. అక్కడ కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు. చివరకు తమిళ తంబీలను బాగానే ఎట్రాక్ట్ చేసుకుంది శ్రద్ధా శ్రీనాథ్.

Shraddha Srinath (credit/instagram)
Shraddha Srinath (credit/instagram)

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం కావస్తోంది. అయినా సరే.. తనకంటూ ఇమేజ్ తెచ్చిన సినిమా ఒక్కటీ రాలేదు.

Shraddha Srinath (credit/instagram)
Shraddha Srinath (credit/instagram)

కాకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. లెటెస్ట్‌గా కాశ్మీర్ అందాల మాదిరిగా ఓ ఫోటోషూట్ ఇచ్చింది ఈ సుందరి.

Shraddha Srinath (credit/instagram)
Shraddha Srinath (credit/instagram)

ఇప్పటివరకు స్క్రీన్‌పై ఆ విధంగా కనిపించని శ్రద్ధా, ఎప్పుడూ లేని విధంగా కాసింత మోతాదు పెంచేసింది.

Shraddha Srinath (credit/instagram)
Shraddha Srinath (credit/instagram)

ఆమెని చూసినవాళ్లు ఏ మాత్రం కళ్లు ఆర్పకుండా చూస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న శ్రద్ధా శ్రీనాథ్ ఫోటోషూట్‌పై ఓ లుక్కేద్దాం.

 

Related News

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Kajal Aggarwal: కాటుక కళ్ళతో మరోసారి ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్!

Sree Mukhi: పరికిణీలో యువత హృదయాలు దోచుకుంటున్న శ్రీముఖి…

×