Shriya Saran ( Source / Instagram)
టాలీవుడ్ హీరోయిన్ శ్రీయా శరన్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.. తెలుగులో స్టార్ హీరోల అందరితో నటించి మెప్పించింది.. ఈ మధ్య ప్రత్యేక పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది.
Shriya Saran ( Source / Instagram)
అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్‌గా ఆకట్టుకున్న ఈ భామ.. 'మల్లన్న'సినిమాతో బోల్డ్‌గా రెచ్చిపోయింది.
Shriya Saran ( Source / Instagram)
కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ మరోవైపు సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది..
Shriya Saran ( Source / Instagram)
42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్‌కి అందం విషయంలో మంచి ఫిజిక్‌ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Shriya Saran ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కాలు పైకి లేపి స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియలో పోస్ట్ చేసింది..
Shriya Saran ( Source / Instagram)
సోషల్ మీడియాలో శ్రీయా గ్లామర్ డోస్ బౌండరీలు దాటేస్తుంది.. ట్రెండ్‌కు తగ్గట్లు అదిరిపోయే లుక్ ఉన్న లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.. నెటిజన్ల కామెంట్లతో ట్రెండ్ అవుతున్నాయి..