Sitara gattamaneni (Source: Instagram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Sitara gattamaneni (Source: Instagram)
ముఖ్యంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ అందుకొని, తల్లిదండ్రులకు మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకునే పనిలో పడిందని చెప్పవచ్చు.
Sitara gattamaneni (Source: Instagram)
ఈ క్రమంలోని సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాజాగా ఫోటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది సితార ఘట్టమనేని.
Sitara gattamaneni (Source: Instagram)
తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో చూపరులను ఆకట్టుకుంటుంది ముసిముసి నవ్వులతో మరొకసారి చూపరుల హృదయాలను దోచుకుంది ఈ చిన్నారి.
Sitara gattamaneni (Source: Instagram)
ఇకపోతే సితార ఘట్టమనేని పీఎంజే జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. అంతేకాదు దీని ద్వారా వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ను ఛారిటీ ట్రస్ట్ కు బహుమతిగా ఇచ్చేసింది.
Sitara gattamaneni (Source: Instagram)
ప్రస్తుతం సితార షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పలువురు అభిమానులు నటిజన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.