BigTV English
Advertisement

Sonakshi Sinha: న్యూలుక్‌లో దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

Sonakshi Sinha: దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా లైమ్ లైట్‌లోకి వచ్చేసింది. సోనాక్షి కంటే దబాంగ్ బ్యూటీ బాగా ఫేమస్ అయ్యింది.

Sonakshi Sinha  (credit/instagram)
Sonakshi Sinha (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్ధమున్నర అవుతోంది.

Sonakshi Sinha  (credit/instagram)
Sonakshi Sinha (credit/instagram)

కేవలం బాలీవుడ్ కే పరిమితమైన ఈ అమ్మడు.. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Sonakshi Sinha  (credit/instagram)
Sonakshi Sinha (credit/instagram)

మాంచి క్రేజ్ ఉన్న సమయంలో మార్యేజ్ చేసుకోవడం జరిగిపోయింది. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి కూడా.

Sonakshi Sinha  (credit/instagram)
Sonakshi Sinha (credit/instagram)

ఇక సోనాక్షి పనైపోయిందను భావిస్తున్న సమయంలో ఓ ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకొచ్చింది.

Sonakshi Sinha  (credit/instagram)
Sonakshi Sinha (credit/instagram)

సమయం, సందర్భం ఏంటన్న విషయం కాసేపు పక్కన పెడితే, చాన్నాళ్లు తర్వాత ఫోటోషూట్‌తో దర్శనమీయడంతో అభిమానులు ఫుల్‌ఖుషీగా ఉన్నారు.

Sonakshi Sinha  (credit/instagram)
Sonakshi Sinha (credit/instagram)

బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేస్తుందా? లేక ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అంటూ ప్రశ్నించడం అభిమానుల వంతైంది.

Sonakshi Sinha  (credit/instagram)
Sonakshi Sinha (credit/instagram)

మరి దబాంగ్ బ్యూటీ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి. ఆమెకు సంబంధించి ఫోటోలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Sonakshi Sinha  (credit/instagram)
Sonakshi Sinha (credit/instagram)

 

Related News

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

×