BigTV English

MS Dhoni Sakshi Dance: భార్య సాక్షితో కలిసి ధోనీ డాన్స్…వీడియో వైరల్‌

MS Dhoni Sakshi Dance: భార్య సాక్షితో కలిసి ధోనీ డాన్స్…వీడియో వైరల్‌

MS Dhoni Sakshi Dance: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియా కు ఎన్నో అపారమైన విజయాలను అందించిన మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) … ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుకుంటూ… మిగతా సమయాల్లో… ఫ్యామిలీతో గడుపుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ). అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉందని మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) .. తాజాగా డాన్స్ చేస్తూ కనిపించాడు.


Also Read: Pv Sindhu Wedding: పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ PV..వరుడు అతనే!

తన భార్య సాక్షి ధోనితో (Sakshi dhoni) కలిసి స్టెప్పులు వేశాడు మహేంద్ర సింగ్ ధోని. గత కొన్ని రోజులుగా… మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) తన కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులతో సరదాగా గడుపుతున్నారు. ఈ తరుణంలోనే… దేశంలోని వివిధ పర్యాటక క్షేత్రాలను సందర్శిస్తోంది మహేంద్రసింగ్ ధోని కుటుంబం. ఇక లేటెస్ట్ గా ఉత్తరాoఖాడ్ లోని రిషికేష్ కు ( Rishi kesh) మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) కుటుంబం వెళ్లింది. అక్కడ ఉన్న పర్యాటక క్షేత్రాలను సందర్శించిన మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీ.. సరదాగా అక్కడ గడిపింది.


ఈ తరుణంలోనే… అక్కడ ఉన్న కొంతమంది లోకల్ వాళ్లతో డాన్స్ చేస్తూ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) సందడి చేశాడు. మహేంద్ర సింగ్ ధోనితో పాటు ఆయన భార్య సాక్షి ధోని కూడా… గుంపులో గోవింద లాగా డాన్స్ చేసింది. దీంతో…. మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మహేంద్రసింగ్ ధోని డాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

Also Read: IND vs AUS 2nd Test: రెండో టెస్ట్‌ కోసం టీమిండియాలో భారీ మార్పులు..రోహిత్‌ ఎక్కడంటే ?

ధోని ( Mahendra Singh Dhoni ) సిక్స్ లు కొట్టడంతో పాటు డాన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నాడని ధోని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ధోని లో ( Mahendra Singh Dhoni ) ఈ యాంగిల్ కూడా బయటపడుతుందని… చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. క్రికెటర్ అయితే డాన్స్ చేయకూడదా ? అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో.. మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఈసారి అని క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. దీంతో అతనికి నాలుగు కోట్లు ఇచ్చి మళ్లీ రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈసారి కూడా కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ కే ఇవ్వాలని ధోని చెప్పాడట..దీంతో ఈసారి కీపర్ గానే కొనసాగునున్నాడు మహేంద్ర సింగ్ ధోని.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×