BigTV English

Sonal Chauhan: వెనక్కి తగ్గని బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్

Sonal Chauhan: తక్కువ సినిమాలతో బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది సోనాల్ చౌహాన్.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

దశాబ్దమున్నర కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఆమె, వెనుదిరిగి చూడలేదు.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

బాలీవుడ్ ద్వారా అడుగుపెట్టిన ఆగ్రా బ్యూటీని, టాలీవుడ్ ప్రేక్షకులు బాగానే ఆదరించారు.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

బాలకృష్ణ మూవీలంటే సోనాలి ఉండాల్సిందేనన్న రేంజ్‌కి వెళ్లింది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

ఆ విధంగా బాలయ్య బ్యూటీగా ముద్ర పడిపోయింది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

అలాగని కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా అటు తమిళంపై గురి పెట్టింది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

గతేడాది ఆదిపురుష్ మూవీలో మెరిసిన ఈ బ్యూటీ, కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

అన్నట్టు సోనాల్ సింగర్ కూడా. నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్న ఈ సుందరి, తానింకా జస్ట్ 25 అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

లేటెస్ట్‌గా గోల్డ్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దేవలోకంలో రంభ మాదిరిగా కనిపించింది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

ఆమె కలర్ డ్రెస్ కలర్ కావడంతో హైలెట్ చేయాల్సిన వాటిపై ఫోకస్ చేసింది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×