Sravanthi Chokarapu (Source: Instagram)
ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ల మధ్య కూడా గట్టి పోటీ ఉంది. ఆ పోటీని దాటుకుంటూ ఒక యాంకర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. తనే స్రవంతి చొక్కారపు.
Sravanthi Chokarapu (Source: Instagram)
ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై యాంకర్‌గా వెలిగిపోతోంది స్రవంతి. కానీ ఉన్నట్టుండి పోటీ తట్టుకోలేక వెనక్కి తప్పుకుంది.
Sravanthi Chokarapu (Source: Instagram)
బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంటర్ అయిన తర్వాత స్రవంతిని యాంకర్‌గా మరోసారి గుర్తించారు బుల్లితెర మేకర్స్.
Sravanthi Chokarapu (Source: Instagram)
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ షోలు, ఈవెంట్స్‌తో బిజీ అయిపోయింది స్రవంతి.
Sravanthi Chokarapu (Source: Instagram)
ప్రస్తుతం ఎక్కువగా మూవీ ఈవెంట్స్‌ల్లో యాంకరింగ్ చేస్తూ గడిపేస్తోంది స్రవంతి చొక్కారపు.
Sravanthi Chokarapu (Source: Instagram)
యాంకర్‌గా వరుస ఆఫర్లు అందుకుంటున్న సమయంలోనే సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసింది స్రవంతి.
Sravanthi Chokarapu (Source: Instagram)
వరుస ఫోటోషూట్స్, అందులో మోడర్న్ డ్రెస్సులతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
Sravanthi Chokarapu (Source: Instagram)
స్రవంతి ఇలా కూడా ఉండగలదా అని అందరూ షాకయ్యారు.
Sravanthi Chokarapu (Source: Instagram)
చాలావరకు తన సోషల్ మీడియా వల్ల మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది స్రవంతి.
Sravanthi Chokarapu (Source: Instagram)
ఇప్పటికీ ఈవెంట్స్ ఉన్నా లేకపోయినా అందంగా ముస్తాబయ్యి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
Sravanthi Chokarapu (Source: Instagram)
తాజాగా పింక్ శారీలో అందంగా నవ్వుతూ ఫోటోలు అప్లోడ్ చేసింది.
Sravanthi Chokarapu (Source: Instagram)
ఎప్పుడూ మోడర్న్ డ్రెస్సులోనే కనిపించినా.. అప్పుడప్పుడు ఇలా శారీలో కూడా బాగుంటుందని స్రవంతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫాలోవర్స్.