Sree Leela (Source: Instragram)
శ్రీ లీల.. పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది.
Sree Leela (Source: Instragram)
ముఖ్యంగా రవితేజ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Sree Leela (Source: Instragram)
ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ ఏవీ కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపును అందించలేదు.
Sree Leela (Source: Instragram)
ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే.. మరొకవైపు బాలీవుడ్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.
Sree Leela (Source: Instragram)
ఇక అక్కడి ఆడియన్స్ ను మెప్పించడానికి గ్లామర్ డోస్ పెంచేసి రోజుకు ఒక ఫోటో షూట్ తో అలరిస్తోంది.
Sree Leela (Source: Instragram)
ఒక బాలీవుడ్ మాయలో పడిపోయిందో ఏమో అందుకే ఇలా గ్లామర్ డోస్ పెంచేసింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.