Sridevi Apalla (Image Credit: Instagram)
తాజాగా శ్రీదేవి అప్పల్ల ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Sridevi Apalla (Image Credit: Instagram)
అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈమె మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా లెహంగా ధరించి లేత అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Sridevi Apalla (Image Credit: Instagram)
మరోవైపు హైకూ అనే సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది.

Sridevi Apalla (Image Credit: Instagram)
అందులో భాగంగానే కోర్టు సినిమా హీరోతో కలిసి మరో సినిమా చేస్తోంది శ్రీదేవి. అదే బ్యాండ్ మేళం.

Sridevi Apalla (Image Credit: Instagram)
ముఖ్యంగా చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Sridevi Apalla (Image Credit: Instagram)
శ్రీదేవి అప్పల్ల.. కోర్ట్ అనే చిన్న సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.