
Sriya Reddy ( Source/ Instagram )
టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది..

Sriya Reddy ( Source/ Instagram )
శ్రియ తన నటనా జీవితాన్ని ప్రారంభించే వీడియో జాకీగా పనిచేసింది. సమురాయ్ అనే తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. అక్కడ వరుసగా సినిమాలు చేసే అవకాశాలను అంటుకుంటుంది..

Sriya Reddy ( Source/ Instagram )
ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో సుమారు డజను సినిమాల్లో నటించింది.. ఈమె నటించిన వాటిలో బ్లాక్, తిమిరు, కంచివరం, సలార్ లాంటి చిత్రాలు ఉన్నాయి.

Sriya Reddy ( Source/ Instagram )
శ్రియ 2008లో నటుడు, తమిళ నిర్మాత విక్రమ్ కృష్ణను వివాహం చేసుకుంది. విక్రమ్ కృష్ణ ప్రముఖ నిర్మాత G.K. రెడ్డి కుమారుడు.. హీరో విశాల్ తమ్ముడు అవుతాడు.

Sriya Reddy ( Source/ Instagram )
ఒకవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా సరే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.

Sriya Reddy ( Source/ Instagram )
తాజాగా బ్లాక్ డ్రెస్ లో కైపెక్కించే చూపులతో కిల్లింగ్ ఉన్న స్టిల్స్ ని షేర్ చేసింది. బ్లాక్ టాప్ అలాగే బ్లూ జీన్స్ లో ఈమె బ్యూటిఫుల్ స్టిల్స్ ని ఇచ్చింది.. హాట్ లుక్ లో ఉండే ఆమె స్టిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఒక లుక్ వేసుకోండి..