E-Paper
Advertisement

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?
Advertisement

Ye Devi Varamo Neevu : తెలుగు బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సీరియల్స్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తే ఈమధ్య వచ్చిన కొత్త సీరియల్స్ మాత్రం కుటుంబ కథ తో వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అలాంటి కొత్త సీరియల్స్లలో ఒకటి ఏ దేవి వరము నీవు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా అల్లరిస్తూ వస్తుంది. సినిమాను మించిన స్టోరీ తో ఈ సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ అంజలి క్యారెక్టర్ గురించి రోజుకో వార్త బయటకు వస్తూ వస్తుంది. తాజాగా ఈమె గురించి సోషల్ మీడియాలో మరో వార్త వినిపిస్తుంది. ఆమె నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాలు తెలుసుకుందాం..

అంజలి నెల అంత సంపాదిస్తుందా..?

ఒకప్పుడు సినిమాలు కొన్న క్రేజ్ ఇప్పుడు సీరియల్స్ కి ఉండడంతో ఎక్కువ మంది సీరియల్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఏ దేవి వరము నీవు అనే సీరియల్ అందరినీ ఆలోచనలో పడేసేలా చేసింది. పెళ్లి కూతురు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్ ఈ సీరియల్ కి బాగా హైలైట్ గా నిలిచింది. ఇందులో నటించిన ముద్దుగుమ్మ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ముఖ్యంగా యూత్ ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. అయితే ఈమె అసలు పేరు సోనియా సురేష్. తెలుగులో ఇదే మొదటి సీరియల్ అయినా కూడా ఈమె మంచిగా నటించి అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటూ నెలకి లక్షల్లో సంపాదిస్తుంది అని ఒక టాక్ వినిపిస్తుంది. ప్రతినెలా ఈమె సోషల్ మీడియా ద్వారా దాదాపు ఆరు లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం..

అంజలి రియల్ లైఫ్..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లోని హీరోయిన్ కూడా కొత్తగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పటివరకు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ల ఎక్కువగా కనిపించారు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త సీరియల్స్లలో బెంగాల్ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు కూడా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. స్టార్ మా సీరియల్ ఏ దేవి వరమో నీవులో హీరోయిన్ గా నటించిన అంజలి అసలు పేరు సోనియా సురేష్ ఈమె చెన్నై బ్యూటీ. తమిళంలో పలు సీరియల్స్లలో నటించి మంచి క్రేజీని సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగులో మొదటి సీరియల్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రెమ్యూనరేషన్ కూడా ఏమాత్రం తగ్గకుండా భారీగానే వసూలు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ అమ్ముడు నెక్స్ట్ ఎలాంటి సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Tags

Related News

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 

Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లికి విడాకులు..?

Brahmamudi Serial Today Episode October 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజుల పెళ్లికి లక్కీ స్కెచ్ వేశాడా..?  

Big Stories

Advertisement
×