BigTV English

Sunny Leone : బిజి బిజీ.. ఆపై మెరిసిపోతున్న సన్నీ

Sunny: నటి సన్నీలియోన్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జనరేషన్‌కు గుర్తుండే పర్సన్ కూడా.

Sunny Leone (credit/instagram)
Sunny Leone (credit/instagram)

ఈ మధ్య వెండితెరపై బొత్తుగా కనిపించడం మానేసింది. గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా అయితే లేదు.

Sunny Leone (credit/instagram)
Sunny Leone (credit/instagram)

కాకపోతే అటు తమిళం, మలయాళంలో మాత్రం బిజి బిజీగా ఉంటోంది.

Sunny Leone (credit/instagram)
Sunny Leone (credit/instagram)

తీరిక లేని షెడ్యూళ్లతో ఉంది. అన్నట్లు ఈ ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకుంది.

Sunny Leone (credit/instagram)
Sunny Leone (credit/instagram)

తెలుగులో కనిపించడం మానేసింది. ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయి.

Sunny Leone (credit/instagram)
Sunny Leone (credit/instagram)

అందులో కొన్ని షూటింగ్ జరుగుతుండగా, మరికొన్ని ప్రొస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి.

Sunny Leone (credit/instagram)
Sunny Leone (credit/instagram)

ఓ మూవీలో స్పెషల్‌గా కనిపించనుంది.

Sunny Leone (credit/instagram)
Sunny Leone (credit/instagram)

సినిమాల మేటర్ కాసేపు పక్కనబెడితే.. ప్రస్తుతం జ్యువెలరీకి సంబంధించి ఓ యాడ్ చేసింది.

Sunny Leone (credit/instagram)
Sunny Leone (credit/instagram)

అందులో మిలమిల మెరిసిపోతోంది. ఆయా ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Related News

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Bhagya Sri Borse: ఆ పార్ట్ హైలెట్ చేస్తూ రెచ్చగొడుతున్న భాగ్యశ్రీ!

Nora Fatehi: మత్తెక్కించే కళ్ళతో మతులు పోగొడుతున్న నోరా ఫతేహి!

Big Stories

×