
Sunny leone (Image credit: Instagram)
ప్రముఖ నటి సన్నీలియోన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె హాలీవుడ్ నీలి చిత్ర ప్రపంచంలో ఊహించని ఖ్యాతి సొంతం చేసుకుంది.

Sunny leone (Image credit: Instagram)
అయితే దాని నుండి బయటపడ్డ ఈమె సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి స్పెషల్ సాంగులతో పాటు కీలకపాత్రను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Sunny leone (Image credit: Instagram)
జిస్మ్ 2 అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె జాక్పాట్, రాగిణి ఎంఎంఎస్ 2 వంటి చిత్రాలలో నటించింది. అంతేకాదు తమిళ్ , తెలుగు చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Sunny leone (Image credit: Instagram)
మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంటు తీగ సినిమాలో అతిథి పాత్ర పోషించి ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇక తర్వాత పిఎస్వి గరుడవేగ , జిన్నా, మందిర వంటి చిత్రాలలో నటించింది

Sunny leone (Image credit: Instagram)
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న సన్నీలియోన్ తాజాగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పంచుకుంది. బ్లాక్ డ్రెస్ పై వైట్ డాటెడ్ కలిగిన ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది.

Sunny leone (Image credit: Instagram)
తాజాగా విభిన్నమైన ఫోజులిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.