Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయ భరద్వాజ్.. తన వాక్చాతుర్యంతోనే కాదు అందంతో కూడా ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె అందానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇక ఇంస్టాగ్రామ్ లో నిత్యం ఈమె పెట్టె ఫోటోలకు అభిమానులు తెగ లైక్స్, షేర్ చేస్తూ ఉంటారు .
Anasuya Bharadwaj (Source: Instragram)
ముఖ్యంగా హీరోయిన్స్ రేంజ్ లో అందంతో ఆకట్టుకుం
Anasuya Bharadwaj (Source: Instragram)
ఎప్పుడు ఫ్రెష్ లుక్ తో ప్రేక్షకులను అలరించే అనసూయను ఇలా చూసి అభిమానులు కంగారుపడుతున్నారు.
Anasuya Bharadwaj (Source: Instragram)
అనసూయను చూసిన అభిమానులు అను ఏంటిది ఇంతలా మారిపోయావు. అసలు నీ ఫేస్ కి ఏమైంది అంటూ కంగారుపడుతున్నారు.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇకపోతే గత వారం రోజులుగా శ్రీలంకకి వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ ఎక్కువగా స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలా ముఖం మొత్తం ట్యాన్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇప్పుడు అభిమానులతో పంచుకుంది.