Pragya Nagra (Source: Instragram)
ప్రగ్య నగ్రా 2022లో వచ్చిన తమిళ సినిమా వరలారు ముక్కియం అనే సినిమా ద్వారా చిత్రసీమలోకి అడుగు పెట్టింది.
Pragya Nagra (Source: Instragram)
ఆ తర్వాత మలయాళ చిత్రసీమలోకి నధికళిల్ సుందరి, యమునా చిత్రాలతో ప్రవేశించింది.
Pragya Nagra (Source: Instragram)
ఇండస్ట్రీలో చిరాకు ముందు మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. ఆ తర్వాత పలు వాణిజ్య ప్రకటనలలో పనిచేసింది.
Pragya Nagra (Source: Instragram)
వాణిజ్య ప్రకటనల కోసం తరచూ చెన్నైకి రావడంతో సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఈమె.. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Pragya Nagra (Source: Instragram)
అలా తమిళ్ , మలయాళం చిత్రాలలో నటించి తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తోంది.
Pragya Nagra (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా ఎల్లో కలర్ షార్ట్ షర్ట్, వైట్ కలర్ ప్యాంట్ ధరించి వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈమె ఫోజులు ఇచ్చిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.