BigTV English

Tripti Dimri: ఆ పనిలో పడిన త్రిప్తి డిమ్రి

Tripti Dimri: బాలీవుడ్‌లో తనదైన శైలిలో గుబులు రేపుతోంది త్రిప్తి డిమ్రి. పనిలో పనిగా సౌత్ పై కన్నేసినట్టు సమాచారం.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

తనకున్న పరిచయాలతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాలని ప్లాన్ చేసింది.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

చాలామంది హీరోయిన్లు సౌత్‌లో క్లిక్ అయిన తర్వాతే బాలీవుడ్‌లో రాణించిన సందర్భాలున్నాయి.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

దీనికితోడు స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియాగా రావడంతో ఇటు వైపు లుక్కేసిందని బాలీవుడ్ వర్గాల కథనం.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

ఏడేళ్లలో కేవలం తొమ్మిది సినిమాలు మాత్రమే చేసింది.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్‌ను ఫుల్ చేసుకునే పనిలో పడింది.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

ఈ క్రమంలో రకరకాలుగా ఫోటోషూట్లు చేస్తోంది.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

రీసెంట్ త్రిప్తి డిమ్రి చేసిన మోడ్రన్ డ్రెస్సు ఫోటోషూట్ యూత్‌ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×