Trisha Krishnan ( Source/ Instagram)
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దాదాపు 20 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటోందీ హీరోయిన్ త్రిష. 40 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.
Trisha Krishnan ( Source/ Instagram)
ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన త్రిష బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Trisha Krishnan ( Source/ Instagram)
నిత్యం సినిమాలతో బిజీగా ఉండే త్రిష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా త్రిష వివాహానికి సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున వస్తుంటాయి..
Trisha Krishnan ( Source/ Instagram)
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో లీడ్ రోల్ లో నటిస్తుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను జూలై నెలలో రిలీజ్ చేయనున్నారు..
Trisha Krishnan ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష ఈ మధ్య గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంది. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.
Trisha Krishnan ( Source/ Instagram)
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో లీడ్ రోల్ లో నటిస్తుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను జూలై నెలలో రిలీజ్ చేయనున్నారు..